Saturday, August 20, 2011

బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?



బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?
అలాగే ఏసుప్రభువు నీ కిచ్చిన authority తో వరదలొచ్చి మా పంటలను నాశనం చేస్తున్నప్పుడు ఆ వర్షాన్ని ఆపి పుణ్యం కట్టుకో బాబూ ! మా రైతులమంతా మీకు ఋ పడి ఉంటాం .

3 comments:

  1. http://vasavya.blogspot.com/2011/08/blog-post_16.html దీని గురించి ఇక్కడ చర్చ జరిగింది.

    ReplyDelete
  2. సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలు ప్రవీణ్ శర్మ గారూ!

    ReplyDelete
  3. బ్రదర్ అనిల్ ముందు బ్రామ్హనుడు ..ఆ కొంప లో సోచ్చాక మలినంయ్యాడు ఇంకేమీ ఆపుతాడు ... మోహన్ గారు !

    ReplyDelete