Monday, July 4, 2011

అయ్యా !పద్మనాభస్వామీ! ఈ సొత్తు సంపాదించడానికి మీకు శతాబ్దాలు పట్టింది .ఇంతకన్నా ఎక్కువ సొత్తును మా నాయకులు ఐదే ఐదు సంవత్సరాల్లో సంపాదిస్తున్నారు

తిరువనంతపురం శ్రీపద్మనాభస్వామి అలయ సంపద 'అనంతం'
ఆరు నేల మాళిగలు.. ఆభరణాల ఖజానాలు
ఇప్పటి వరకు అంచాన రూ.90 వేల కోట్లు

1 comment: